You Are My Love
You're my love you're my love
you're the one for me right now
You're my song I will sing forever
You're my love you're my love
you're the one for me right now
You're my heart you're my beat forever
You're my love you're my love
you're the one for me right now
You're my song I will sing forever
You're my love you're my love
you're the one for me right now
You're my heart you're my beat forever
నావెంటే నువ్వుంటున్నా ఒంటరిగా నేనుంటున్నా
దానర్థం నువ్వు నేను ఒకటి అని
ఎవ్వరితో ఏమంటున్నా నీతో మౌనంగా ఉన్నా
మనకింకా మాటలతోటి లేదు పని
లోకంలో చోటెంతున్నా చాలదనీ
నువు నాలో నేనే నీలో ఉంటే చాలని
నాచుట్టు వెలుగెంతున్నా వదులుకునీ...
నేనే నీ నీడై నీ కూడా కూడా కూడా ఉండని
You're my love you're my love
you' re the one for me right now
You're my song I will sing forever
You're my love you're my love
you're the one for me right now
You're my heart you're my beat forever
~ సంగీతం ~
ఒకే క్షణం జన్మించడం
ఒకే క్షణం మరణించడం
ప్రతీక్షణం ప్రేమించడం
అదే కదా జీవించడం
ప్రేమంటేనేే బాధ బాదుంటేనే ప్రేమా
ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే
ప్రేమే ఒక వల ప్రేమే సంకెలా
సంకెళ్లకు స్వేచ్ఛగ ఎగరడమే
You're my love you're my love
you're the one for me right now
You're my song I will sing forever
You're my love you're my love
you're the one for me right now
You 're my heart you're my beat forever
~ సంగీతం ~
పెదాలిల విడిపోవడం
విరహం కాదు చిరునవ్వడం
పాదాలిల విడిపోవడం
దూరం కాదు అడుగేయడం
నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్ధం
ఆ చోటులో ప్రేమకి చోటివ్వడమే
నువ్వు నేను కలిసీ ఉన్నామంటే అర్ధం
ఆ ప్రేమగా మనమే మారడమే
You're my love you're my love
you're the one for me right now
You're my song I will sing forever
You're my love you're my love
you're the one for me right now
You're my heart you're my beat forever
1 n恩OK卡的呢 (original motion picture soundtrack) 專輯歌曲
歌曲 | 歌手 | 專輯 |
---|---|---|
You Are My Love | Piyush Kapoor | 1 n恩OK卡的呢 (original motion picture soundtrack) |