Yahoo n Yahoo呢
పల్లవి: ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ (2)
వెల్కమ్ చెప్పుతాంది
లైఫ్ అందరికీ
Lets party party right now oh సోనియే
Lets party party right now
॥తేరీ॥
Lets live lets live like
there is no tomoroow
Lets sing lets dance like we dont know the meaning of sorrow
బుజ్జి లైఫిది మనల్ని నమ్ముకున్నది
దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదాం
యాహుం యాహుం బోలో
యాహుం యాహుం
కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం
॥తేరీ ॥
చరణం: 1 లైఫనేది స్టైలుగున్న
జీన్స్ ప్యాంటురా
చిరుగులెన్ని ఉన్నా డోంట్ కేర్
జివ్వుమన్న Champagne
నురగ లెక్కలో
ఆల్ ద ైటె0 జోష్ పొంగాలే
రెక్కలున్న డ్రీమ్సున్నాయ్
గాల్లో తేలే గట్సున్నాయ్
క్రేజీ క్రేజీ థాట్సున్నాయ్
కిస్ మీ అంది ఓపెన్ స్కై
జెట్టు స్పీడులో ఫ్రీకి అటిట్యూడ్తో
లాంగ్ డ్రైవ్కెళదాం లైఫ్తో
చరణం: 2
ఆక్స్ఫర్డ్ డిక్ష్నరీలో దొరకనందిరా
జిందగీకా అసలు సిసలు మీనింగ్
ఆక్సిజన్లో స్వచ్ఛమైన ఊపిరేదిరా
దాన్లో ఆనందాన్ని
చేసి చూడు మిక్సింగ్
సెలబ్రేషన్ స్విచ్ ఆన్
సంబరాల సైక్లోను
లివ్ లైక్ ఎ ఫుల్ మూన్
కమాన్ ఎవ్రీ సెకండ్ రాక్ ఆన్
ఛోటీ జిందగీ సైజు పెంచలేనిది
దీన్లో హ్యాపీనెస్ రేంజ్ పెంచుదాం